Home » photogallery » movies »

ACHARYA MOVIE RRR FAME RAM CHARAN WORKING STILLS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Acharya - Ram Charan : ’ఆచార్య’ మూవీ నుంచి రామ్ చరణ్, కొరటాల శివ వర్కింగ్ స్టిల్స్ విడుదల..

Chiranjeevi - Acharya : చిరంజీవి, రామ్ చరణ్‌ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన మూవీ ‘ఆచార్య’. ఈ సినిమాపై మెగాభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్‌కు సంబంధించిన వర్కింగ్ స్లిల్స్‌ను విడుదల చేసారు.