హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna : అందుకే రష్మిక మందన్న ఆచార్య సినిమాను రిజెక్ట్ చేసిందా.. ? అసలు విషయం ఇదే..

Rashmika Mandanna : అందుకే రష్మిక మందన్న ఆచార్య సినిమాను రిజెక్ట్ చేసిందా.. ? అసలు విషయం ఇదే..

Rashmika Mandanna : అందుకే రష్మిక మందన్న ఆచార్య సినిమాను రిజెక్ట్ చేసిందా.. ? అంటే ఔననే అంటున్నాయి. తాజాగా విడుదలైన ఆచార్య సినిమాలో ముందుగా పూజా హెగ్డే పాత్ర కోసం రష్మిక మందన్న సంప్రదించారట. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. తాజాగా ఆచార్య సినిమా విడుదల తర్వాత మరోసారి ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

Top Stories