Acharya - Chiranjeevi - Ram Charan: ఆచార్యకు తోడుగా సిద్ధ.. ధర్మానికి ధైర్యం తోడైన వేళ..

Ram Charan Look In Acharya As Siddha | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సిద్దగా రామ్ చరణ్‌ లుక్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్.