Home » photogallery » movies »

ACHARYA FAME RAM CHARAN ONE OF THE RARE RECORD BREAK BY MANCHU VISHNU HERE ARE THE DETAILS TA

Ram Charan - Manchu Vishnu : ఈ జనరేషన్‌లో ఆ రికార్డ్ రామ్ చరణ్ తర్వాత మంచు విష్ణుకే సాధ్యమైంది.. .

Ram Charan - Manchu Vishnu : ఈ జనరేషన్‌లో రామ్ చరణ్ ఆ రికార్డును సమం చేసిన మంచు విష్ణు.. వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లో ప్రవేశించిన తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. మరోవైపు మంచు విష్ణు కూడా మోహన్ బాబు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇపుడు ‘మా’ అధ్యక్షుడు అయ్యారు.