Shriya Sharma: మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక కలిసి నటించిన చిత్రం జైచిరంజీవ. ఈ సినిమాలో చిరంజీవి ముద్దుల కోడలుగా నటించిన అమ్మాయ్ శ్రియ శర్మ. మేనకోడలు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హిందీ, కన్నడ, తమిళ అన్ని భాషల్లోనూ వరుస అవకాశాలతో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.