Home » photogallery » movies »

ACHARYA DAY 1 NIZAM TOP 10 SHARE MOVIES FROM ACHARYA RRR RADHE SHYAM TO PAWAN KALYAN BHEEMLA NAYAK SAAHO PUSHPA THESE ARE THE TOP DAY 1 SHARES OF TOLLYWOOD MOVIES LIST TA

Acharya - Day 1 Nizam Top 10 Share Movies : ఆచార్య సహా ఫస్ట్ డే నైజాం‌లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాలు.. ఆచార్య ప్లేస్ ఎక్కడంటే..

Acharya -Nizam Day 1 Top Share Movies: టాలీవుడ్‌లో బడా హీరో సినిమా విడుదలైతే.. ఆ రచ్చే వేరుగా ఉంటోంది. మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగడం ఖాయం. తాజాగా విడుదలైన చిరంజీవి, రామ్ చరణ్‌ల ’ఆచార్యా’ మరోసారి ఇదే జరిగింది. ఆచార్య రిలీజ్‌తో తెలుగులో మరోసారి రికార్డుల వేట మొదలైంది. ఆ సినిమా మొదటి రోజు నైజంలో ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..