హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

RRR - Acharya : Top10 Highest Screens Count : తెలుగులో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన సినిమాలు.. ఆచార్య ఎన్నో ప్లేస్‌‌లో ఉందంటే..

RRR - Acharya : Top10 Highest Screens Count : తెలుగులో ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన సినిమాలు.. ఆచార్య ఎన్నో ప్లేస్‌‌లో ఉందంటే..

RRR - Acharya : Top10 Highest Screens Count : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. దీంతో మరోసారి ఎక్కువ థియేటర్స్‌లో విడుదలైన సినిమాలపై మరోసారి ఫోకస్ ఏర్పడింది.

Top Stories