Home » photogallery » movies »

ACHARYA CENSOR COMPLETED HERE ARE THE CHIRANJEEVI RAM CHARAN KORATALA SIVAS CENSOR TALK TA

Acharya Censor Report : చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఎలా ఉందంటే..

Acharya Censor Report : చిరంజీవి, రామ్ చరణ్‌ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన మూవీ ‘ఆచార్య’. ఈ సినిమాపై మెగాభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అతి కీలకమైన సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..