Acharya - AP - TG 1st Day Top Share Movies : స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే.. ఆ రచ్చే వేరు. దాంతో పాటు మొదటి రోజు కలెక్షన్స్ లెక్కల వేట మొదలవుతోంది. ఈ శుక్రవారం చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు వసూళ్లను సాధించింది. అంతేకాదు ఏపీ, తెలంగాణలో టాప్ 10లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఎన్నో ప్లేస్లో ఉందంటే.. (Twitter/Photo)
13 రాధే శ్యామ్: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.50 కోట్ల షేర్ వచ్చింది. సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇవి తక్కువే అని చెప్పాలి. పైగా ఏపీలో టికెట్ రేట్లు పెరిగిన తర్వాత కూడా తక్కువ కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ చిత్రం.