Home » photogallery » movies »

ACHARYA ACTRESS POOJA HEGDE SHARES AN ADORABLE PIC FROM HER BEDROOM ON INSTAGRAM GOES VIRAL SR

Pooja Hegde : బెడ్ రూమ్ ఏకాంత ఫోటోలను పంచుకున్న పూజా హెగ్డే.. వైరల్ అవుతోన్న పిక్స్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ ఫోటోను పంచుకున్నారు. తన బెడ్ రూమ్‌లో సేదతీరుతూ ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.