హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న పూజా హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pooja Hegde : కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న పూజా హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories