Home » photogallery » movies »

ACHARYA 6 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS CHIRANJEEVI RAM CHARAN FAILED TO IMPRESS BOX OFFICE TA

Acharya 6 Days WW Collections : చిరంజీవి, రామ్ చరణ్‌ల ఆచార్య 6 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే..

Acharya 6 Days World Wide Collections  |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలై తొలి ఆట నుంచే నెగిటిక్ టాక్ సొంతం చేసుకుంది. ఇక 6వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..