Home » photogallery » movies »

ACHARYA 4 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS CHIRANJEEVI RAM CHARANS IMAGE NOT WORK OUT TA

Acharya 4 Days WW Collections : చిరంజీవి, రామ్ చరణ్‌ల ’ఆచార్య’ 4 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. దారుణాతి దారుణం..

Acharya 4 Days World Wide Collections  |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలై తొలి ఆట నుంచే నెగిటిక్ టాక్ సొంతం చేసుకుంది. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడింది.