Home » photogallery » movies »

ACCORDING TO THIS REPORT HOLLYWOOD BEAUTY AMBER HEARD HAS WORLDS MOST BEAUTIFUL FACE BY THIS NORMS SRD

Amber Heard: ' సైన్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత అందమైన ముఖం'.. మరోసారి వార్తల్లో హాలీవుడ్ బ్యూటీ..

Amber Heard: `ఆక్వామెన్‌`, `నెవర్‌ బ్యాక్‌ డౌన్‌`, `డ్రైవ్‌ యాంగ్రీ` వంటి చిత్రాలతో నటిగా పాపులర్‌ అయిన అంబర్‌ హార్డ్ ప్రస్తుతం `ఆక్వామెన్‌` సీక్వెల్‌లో నటిస్తుంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.