Home » photogallery » movies »

ABHI SO EXCITED ABOUT WHEN HE LEARNS THAT ANKITHA WAS A PREGNANT IN INTINTI GRUHALAKSHMI SERIAL TODAYS EPISODE NR

Intinti Gruhalakshmi: పంతం నెగ్గించుకున్న నందు.. మళ్ళి కాళ్ళ మీద పడ్డ తులసి!

Intinti Gruhalakshmi: తులసి సైన్ చేయడం లేదని కోపం తో లేనివన్ని ఎక్కించి నందు తో చెప్తుంది లాస్య.వెంటనే నందు కోపంతో ఫైల్ తీసుకొని సంతకం పెట్టించడానికి తులసి దగ్గరకు వస్తాడు. ఇక అదే సమయంలో అంకిత ప్రెగ్నెంట్ ఫైల్స్ అభి చేతిలో ఉండగా వెంటనే అంకిత తన మాటలతో మొత్తానికి అభి దగ్గర ఫైల్స్ తీసుకుంటది.