AATHMIKA LATEST PHOTO SHOOT GO VIRAL ON SOCIAL MEDIA DUE TO SHE IS LOOK LIKE HEROIN SAMANTHA AKKINENI TA
అచ్చు సమంతను పోలిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..
మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు మన పెద్దలు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో్యిన్లా ఉండే హీరోయిన్స్ కూడా చాలా అరుదుగా ఉంటుంటారు. అప్పట్లో హీరోయిన్గా పరిచమైన స్నేహా ఉల్లాల్‌ను అచ్చు జూనియర్ ఐశ్వర్యారాయ్ అని పిలిచేవారు. ఆ తర్వాత కత్రినా కైఫ్‌ను పోలిన జరీన్ ఖాన్,ఇలా ఒకే పోలికలున్న వాళ్లు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. తాజాగా హీరోయిన్గా ఇపుడిపుడే పైకి వస్తోన్న ఆత్మికను చూస్తుంటే.. నిజంగా సమంతను చూసినట్టే ఉంది. ఒక యాంగిల్లో పూర్తిగా సమంతే అని డౌట్ కూడా వస్తుంది. తాజాగా ఈ భామ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతున్నాయి. కొంత మంది ఆత్మికను చూసి ఈమె కొంపదీసిి సమంతకు సిస్టర్ కాదు కదా అంటున్నారు. మొత్తంగా సమంత పోలికలు ఇపుడిపుడే పైకి వస్తోనన ఆత్మికకు కలిసొస్తాయా లేదా అనేది పక్కనపెడితే..ఈమె ఫోటోలకు సోసల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.