Home » photogallery » movies »

AASHKA GORADIA SEXY YOGA POSES SHAKES INTERNET TAKE A LOOK AT DIVAS HOT PICS SRD

Aashka Goradia : మతిపోయేలా యోగా భంగిమలు..నడుమును విల్లులా వంచిన బుల్లితెర నటి..

Aashka Goradia : ఆష్కా గోరాడియా..(Aashka Goradia) ప్రముఖ బుల్లితెర నటి, మోడల్. పియా కా ఘర్, కుకుసమ్, సింధూర్ తేరా నామ్, లాగి తుజ్ సే లగాన్ వంటి పలు హిట్ హిందీ సీరియల్స్ లో నటించి..పేరు ప్రఖ్యాతులు సంపాందించింది ఆష్కా. మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుని..ఆ తర్వాత బుల్లితెరపై మెరిసింది ఆష్కా. ఈ భామ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా ఈ భామ యోగా భంగిమలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.