ఎన్నో సీరియళ్లలో నటించిన ఆష్కాకు నాగిన్ ద్వారా ప్రత్యేక గుర్తింపు దక్కింది. నాగిన్ ఫస్ట్ పార్ట్ లో ఆష్కా నటించింది. జూహీ పారమర్, మౌనీరాయ్ లు ఆష్కాకు బెస్ట్ ఫ్రెండ్స్. వీరు ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చే. సోషల్ మీడియా ఇన్ స్టాలో 13 లక్షలకు పైగా ఫాలోయివర్లు ఆష్కాను ఫాలో అవుతూ ఉంటారు. (Image Credit: Instagram)