ఇక ఆర్తి అగర్వాల్ తెలుగులో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. వెంకటేష్ వసంతం, చిరంజీవి ఇంద్ర, తరుణ్ నువ్వు లేక నేను లేను, ఉదయ్ కిరణ్ నీ స్నేహం, రవితేజ వీడే, ఎన్టీఆర్ అల్లరి రాముడు, ప్రభాస్ అడవి రాముడు, నాగార్జున నేనున్నాను తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. Photo : Facebook