Home » photogallery » movies »

AAMIR KHAN DAUGHTER IRA KHAN SHARES BOLD PHOTOS ON INSTAGRAM NK

Pics : హాట్ అందాల విందు చేస్తున్న ఇరాఖాన్

Aamir Khan's daughter Ira Khan : బాలీవుడ్‌లో వారసులు రెచ్చిపోతున్నారు. అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ హాట్ అందాలతో చెలరేగిపోతోంది. బ్యాక్‌గ్రౌండ్, గాడ్ ఫాదర్లు లేని తారలు... ఆఫర్ల కోసం అందాల ఆరోబోతకు దిగడం కామన్. అలాంటిది... సినిమాల్లో నటించడమే ఇష్టం లేదనే ఇరాఖాన్ మాత్రం... బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇరాఖాన్ తన కెరీర్ డెవలప్‌మెంట్ కోసం డైరెక్షన్ ఎంచుకుంది. ప్రస్తుతం ఓ సీరియల్‌ని డైరెక్ట్ చేస్తోంది. దాంతోపాటూ మోడలింగ్ కూడా చేస్తోంది.