Film Industry Corona: ఆమీర్ ఖాన్ సహా కరోనా బారిన పడ్డ సినీ సెలబ్రిటీలు వీళ్లే..

Film Industry Corona Aamir Khan | భారత దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  మ‌ళ్లీ పెరుగుతుంది. గ‌త వారం రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. తాజాగా బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్‌కి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఆమీర్ ఖాన్ కంటే ముందు కరోనా బారిన పడ్డ సినీ ప్రముఖలు విషయానికొస్తే..