Navya Swamy : గ్లామర్ డోస్ పెంచిన నవ్వ స్వామి..అనసూయ, రష్మీలకు చెక్ పెట్టేలా ఉందిగా..

Navya Swamy : నవ్య స్వామి...(Navya Swamy) బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమున్న పేరే. తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తూ తన నటనకు మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.కన్నడ సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయం అయిన నవ్య స్వామి ఆ తర్వాత తమిళంలో కూడా నటించింది. అంతేకాకుండా తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.