Home » photogallery » movies »

AAHANA KUMRA SETS INTERNET ON FIRE WITH HER SEXY BIKINI PICTURES CHECK OUT HER BEST SWIMWEAR LOOKS TRANSPG

Aahana Kumra: అగ్గిరాజేసిన ఆహానా కుమ్రా.. బిగుతైన బికినీలో అందాల విందు.. ఆహా అనాల్సిందే!

అరంగేట్రంలోనే బిగ్ బీ అమితాబ్‌తో కలిసి టీవీ సిరీస్.. నసీరుద్దీన్ షా ‘సోనా స్పా’ ద్వారా బాలీవుడ్ ప్రవేశం.. ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’తో ఓవర్ నైట్ స్టార్‌డమ్.. ఇదీ షార్ట్‌గా నటి ఆహానా కుమ్రా ఇంట్రో. నటనతోనూ ఆకట్టుకునే ఈ బోల్డ్ బ్యూటీ బిగుతైన బికినీలో అందాల ప్రదర్శనతో అంతర్జాలంలో అగ్గిరాజేసింది. ఆ వగల సెగలు కాచుకోండి..