Home » photogallery » movies »

AADHI PINISETTY NIKKI GARLANI TO MANY TOLLYWOOD KOLLYWOOD CELEBRITIES WHO TIE KNOT WITH TOLLYWOOD MOVIE COUPLES WHO TIE KNOT AFTER LOVE HERE ARE THE LIST TA

Aadhi Pinisetty - Nikki Galrani : ఆది పినిశెట్టి, నిక్కీ గర్లానీ సహా ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు వీళ్లే..

మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే నిజమేనని చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంల కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. తాజాగా ప్రముఖ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గర్లానీ ఒకరినొకరు ప్రేమించిన తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వీళ్ల బాటలో ప్రేమ బంధంతో ఒకటైన సినీ జంటలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..