హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐకాన్ స్టార్ బర్త్ డేకు ఊహించని కానుక..

Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐకాన్ స్టార్ బర్త్ డేకు ఊహించని కానుక..

Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’ దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2లో చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఓ భారీకానుక రానుందని తెలుస్తోంది.

Top Stories