హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay Devarakonda : విజయ్ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్.. ఈసారి మరింత వినోదం..

Vijay Devarakonda : విజయ్ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్.. ఈసారి మరింత వినోదం..

Vijay Devarakonda | విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే ఓ రెండు షెడ్యూల్స్‌ షూటింగ్ జరుపుకుంది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఇక అది అలా ఉంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో పరశురామ్ పెట్లా దర్శకత్వంలో వచ్చిన గీతగోవిందం సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది.

Top Stories