హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Vijay | Beast : నెట్‌ఫ్లిక్స్‌లో బీస్ట్.. అనుకున్న సమయం కంటే చాలా ముందు..

Vijay | Beast : నెట్‌ఫ్లిక్స్‌లో బీస్ట్.. అనుకున్న సమయం కంటే చాలా ముందు..

Vijay | Beast : ఈ సినిమా ఓటీటీ విడుదలపై అప్పుడే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT హక్కులు SunNxt, ఇంకా Netflix వద్ద ఉన్నాయి. సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేయాలనేది ఒప్పందం. అయితే బీస్ట్ అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ముందే రావోచ్చని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.

Top Stories