హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Priyamani: నో చెప్పినా వినలేదు.. ఆ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టాడు..

Priyamani: నో చెప్పినా వినలేదు.. ఆ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టాడు..

Priyamani : టాలివుడ్ భామ ప్రియమణి అంటే ఇప్పటికీ అభిమానులకు కనులవిందే... నటనతో పాటు సొగసైన అందాలు పంచడంలో ప్రియమణి రూటే సెపరేటు అంటారు ఆమె అభిమానులు. ఇక పెళ్లి తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది ఈ భామ. ఆ మధ్య ఈమె నారప్ప సినిమాలో సుందరమ్మగా అదరగొట్టింది. ఇక అది అలా ఉంటే ప్రియమణి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Top Stories