హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Samantha Ruth Prabhu : అక్కడ ఒక్కో పోస్ట్‌కు సమంతకు వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాంక్..

Samantha Ruth Prabhu : అక్కడ ఒక్కో పోస్ట్‌కు సమంతకు వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాంక్..

Samantha Ruth Prabhu : సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్‌గా తెలుగు తమిళ భాషాల్లో రాణిస్తూ అలరిస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన గురించి తన సినిమాల గురించి తన ఫాలోవర్స్‌తో పంచుకుంటారు.