Home » photogallery » movies »

A GIRL BECOMES CRAZY BECAUSE OF SUDIGALI SUDHEER VIDEOS GOES VIRAL ON SOCIAL MEDIA SR

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కారణంగా ఓ అమ్మాయి జీవితం ఆగం ఆగం.. వీడియో వైరల్..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట కమెడియన్’గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ప్రస్తుతం వివిధ షోలకు యాంకరింగ్’గా చేస్తున్నారు. సుధీర్ అవ్వడానికి యాంకరే అయిన ఓ కుర్ర హీరోకు ఉన్నంత ఫాలోయింగ్‌తో కేక పెట్టిస్తున్నారు. అది అలా ఉంటే సుధీర్ కారణంగా ఓ అమ్మాయి జీవితం అంత తారుమారు అయ్యింది. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.