హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics: నయనతార అరుదైన ఫోటోల కలెక్షన్

Pics: నయనతార అరుదైన ఫోటోల కలెక్షన్

దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటించిన నయనతార...ఇప్పటికీ తమిళ సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తోన్న సైరా నరసింహారెడ్డిలో కథానాయికగా నటిస్తోంది. మరోవైపు తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ భామ తమిళంలో హిట్టైన ‘ఇమైక్క నోడిగల్’ సినిమాను తెలుగులో ‘అంజలి సీబీఐ ఆఫీసర్’ పేరుతో రాబోతుంది.

Top Stories