హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

68th National Film Awards: అపర్ణ బాలమురళి సహా బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు అందుకున్న నటీమణులు వీళ్లే..

68th National Film Awards: అపర్ణ బాలమురళి సహా బెస్ట్ యాక్ట్రెస్‌గా నేషనల్ అవార్డు అందుకున్న నటీమణులు వీళ్లే..

68th National Film Awards: 68వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా ‘సూరారైపొట్రు’ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి ఎంపికైంది. తాజాగా ఈమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఇక బెస్ట్ యాక్ట్రెస్ జాతీయ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటి అవార్డును 15వ జాతీయ అవార్డులను నుంచి ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 53 సార్లు ఉత్తమ నటి అవార్డు ప్రధానం చేసారు. త్వరలో 54వ సారి ఈ అవార్డు ప్రధానం చేశారు. మొత్తంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు అందుకున్న నటీమణుల విషయానికొస్తే..

Top Stories