ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

68th National Film Awards :అజయ్ దేవ్‌గణ్, సూర్య సహా ఇప్పటి వరకు నేషనల్ అవార్డు అందుకున్న నటులు వీళ్లే..

68th National Film Awards :అజయ్ దేవ్‌గణ్, సూర్య సహా ఇప్పటి వరకు నేషనల్ అవార్డు అందుకున్న నటులు వీళ్లే..

68th National Awards : 68వ జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా ‘సూరాయైపొట్రు’ ఎంపికైయింది. జాతీయ ఉత్తమ నటులుగా అజయ్ దేవ్‌గణ్, సూర్య ఈ అవార్డును సంయుక్తంగా అందుకోనున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును 15వ జాతీయ అవార్డుల నుంచి ఇవ్వడం ప్రారంభించారు. ఈ అవార్డు అందుకున్న తొలి హీరోగా ఉత్తమ్ కుమార్ రికార్డులకు ఎక్కారు. ఇప్పటి వరకు 53 సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డులను ప్రధానం చేసారు. తాజాగా 54వ సారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వనున్నారు. మొత్తంగా జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్న నటుల ఇంకెవరున్నారంటే..

Top Stories