67th National Film Awards: 67వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం.. విజేతలు వీళ్ళే..

67th National Film Awards: 67వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ (67th National Film Awards) వేడుక ఢిల్లీలో జరిగింది. ఈ సారి కూడా తెలుగు సినిమాలు సత్తా చూపించాయి. మరీ ముఖ్యంగా మలయాళ సినిమాలు మాత్రం అద్భుతాలు చేసాయి. ఏకంగా 17 సినిమాలు ఫైనల్ రౌండ్ వెళ్లాయి. ఈ సారి జాతీయ అవార్డులను ఒకసారి పరిశీలిద్దాం..