67th National Film Awards: ధనుశ్, మనోజ్ బాజ్‌పేయ్ సహా ఇప్పటి వరకు జాతీయ అవార్డు అందుకున్న నటులు వీళ్లే..

National Film Awards Best Actor | 67వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ధనుశ్, మనోజ్ బాజ్‌పేయ్ సంయుక్తంగా అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును 15వ జాతీయ అవార్డుల నుంచి ఇవ్వడం ప్రారంభించారు. ఈ అవార్డు అందుకున్న తొలిహీరోగా ఉత్తమ్ కుమార్ రికార్డులకు ఎక్కారు. ఇప్పటి వరకు 53 సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డులను ప్రధానం చేసారు. మొత్తంగా జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్న నటుల ఇంకెవరున్నారంటే..