National Film Awards: కంగనా రనౌత్ సహా ఇప్పటి వరకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న నటీమణులు వీళ్లే..

National Film Awards: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా ‘మణికర్ణిక’, ‘పంగ’ సినిమాలకు గాను జాతీయ ఉత్తమ నటిగా కంగన రనౌత్ ఎంపికైంది. తాజాగా ఈమె ఈ అవార్డును భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా అందుకుంది. ఇక బెస్ట్ యాక్ట్రెస్‌గా కంగనాకు ఇది 3వ జాతీయ అవార్డు. సహాయ నటిగా కలిపి నాల్గో జాతీయ అవార్డు. జాతీయ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటి అవార్డును 15వ జాతీయ అవార్డులను నుంచి ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 53 సార్లు ఉత్తమ నటి అవార్డు ప్రధానం చేసారు. మొత్తంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు అందుకున్న కథానాయికల విషయానికొస్తే..