Home » photogallery » movies »

67TH NATIONAL FILM AWARDS BOLLYWOOD ACTRESS KANGANA RANAUT WINS THE NATIONAL AWARD FOR MANIKARNIKA PANGA MOVIES BEFORE KANGANA KEERTHY SURESH VIJAYASHANTI MANY HEROINES GOT NATIONAL BEST ACTRESS AWARD

67th National Film Awards: కంగనా సహా ఇప్పటి వరకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న నటీమణులు వీళ్లే..

67th National Film Awards: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా ‘మణికర్ణిక’, ‘పంగ’ సినిమాలకు గాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన  కంగన రనౌత్. బెస్ట్ యాక్ట్రెస్‌గా 3వ జాతీయ అవార్డు. సహాయ నటిగా కలిపి నాల్గో జాతీయ అవార్డు. జాతీయ అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటి అవార్డును 15వ జాతీయ అవార్డులను నుంచి ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 53 సార్లు ఉత్తమ నటి అవార్డు ప్రధానం చేసారు. మొత్తంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు అందుకున్న కథానాయికల విషయానికొస్తే..