Home » photogallery » movies »

66TH NATIONAL FILM AWARDS FULL WINNERS LIST SR

YearEnder 2019 : ఈ ఏడాది ప్రకటించిన జాతీయ అవార్డులు.. విజేతలు..

Year Ender 2019 : కొత్త సంవత్సరం ఇంకొద్ది రోజుల్లో రానున్న నేపథ్యంలో 2018 సంవత్సరానికి గాను ఏయే సినిమాకు జాతీయ అవార్డులు వచ్చాయో చూద్దాం. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం ఈ అవార్డు విజేతలను ఆగస్టు నెలలో ప్రకటించింది.