నేషనల్ అవార్డ్స్ ప్రకటన జరిగిన వారం రోజుల్లోపే ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా ప్రకటించారు. బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన అవార్డులను అనౌన్స్ చేసారు. అందులో తానాజీ, గులాబో సితాబో సినిమాలకు అవార్డుల పంట పండింది. ఈ రెండు సినిమాలతో పాటు తాప్సీ నటించిన తప్పడ్ సినిమాకు కూడా అవార్డులు వచ్చాయి. చనిపోయిన తర్వాత ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. మరి ఫిల్మ్ ఫేర్‌లో ఎవరెవరు సత్తా చూపించారు అనేది చూద్దాం..