త్వరలో తాను, శీతల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు పృథ్వీ చెబుతున్నాడు. దీనిపై శీతల్ మాట్లాడుతూ.. 'నేను అతనిని మొదటిసారి కలిసినప్పుడు, అతను నటుడని నాకు తెలియదు. ఆయన్ని 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో చూసినట్టు గుర్తు. అతని ఇతర చిత్రాల గురించి నాకు తెలియదు. ‘పెళ్లి’తో పాటు ఇతర సినిమాల గురించి నాకు అనుకోకుండా తెలిసిందని శీతల్ చెప్పింది.