హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Political Actors: కమల్ హాసన్, ఖుష్బూ, ఉదయనిధి స్టాలిన్, సురేష్ గోపి సహా రాజకీయాల్లో లక్ పరీక్షించుకున్న నటీనటులు..

Political Actors: కమల్ హాసన్, ఖుష్బూ, ఉదయనిధి స్టాలిన్, సురేష్ గోపి సహా రాజకీయాల్లో లక్ పరీక్షించుకున్న నటీనటులు..

Political Actors: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. ఐతే ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల బరిలో నిలిచి రాజకీయాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ తప్ప.. పోటీ చేసిన మిగతా తారలు ఎవరు గెలవలేకపోయారు. మొత్తంగా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపారు? అసలు ఎవరు ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు?.. మొత్తంగా సినీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్‌లో అదృష్టం పరీక్షించుకున్న నటీనటుల విషయానికొస్తే..

Top Stories