Home » photogallery » movies »

43 YEARS FOR CHIRANJEEVI FIRST MOVIE HERE ARE SOME RARE PICS SR

Chiranjeevi : చిరంజీవి నట ప్రస్థానానికి 43 సంవత్సరాలు.. ప్రాణం ఖరీదు రేర్ పిక్స్..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటుడు గా తన ప్రస్థానం ను మొదలు పెట్టి నేటికీ 43 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన అభిమానులతో పాటు సినీ పరిశ్రమ చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మరోవైపు అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ చిరంజీవి భావోద్వేగం చెందారు. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.