Home » photogallery » movies »

30 YEARS PRUDHVI SENSATIONAL COMMENTS AND HIS FATHER WAS ACTOR AND ACT WITH SENIOR NTR SAYS RECENT ABN INTERVIEW TA

30 Years Prudhvi : నా తండ్రి NTRతో నటించారు..సంచలన విషయాలు బయటపెట్టిన 30 ఇయర్స్ పృథ్వీ..

30 Years Prudhvi : నటుడు రాజకీయ నేత పృథ్వీ గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా వైసీపీకి గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. తాజాగా ABN న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి ఎన్టీఆర్‌తో నటించిన విషయాన్ని ప్రస్తావించారు.