Home » photogallery » movies »

30 YEARS PRUDHVI OPEN COMMENTS ON HIS PERSONAL LIFE SLB

ఎనిమిదేళ్లుగా ఫ్యామిలీకి దూరంగా..! ఆమెకు దగ్గరగా.. ఫ్యామిలీ గొడవలపై పృథ్విరాజ్ ఓపెన్

30 years prudhvi: దాదాపు ఎనిమిదేళ్లుగా నా కుటుంబానికి దూరంగానే ఉంటున్నా అంటూ పలు కీలక విషయాలు చెప్పారు పృథ్వి. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులంతా విజయవాడలో ఉంటున్నారని, తాను మాత్రం హైదరాబాద్ లోనే ఉంటున్నానని అన్నారు.