Ananya: సోషల్ మీడియా ద్వారా హీరోయిన్ గా మారిన అనన్య పరిచయం గురించి నెటిజన్లకు బాగా తెలుసు. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన అనన్య.. ఈ సిరీస్ తో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మంచి ఫాలోయింగ్ కూడా అందుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకుంది. అందులో రెడ్ కలర్ డ్రెస్ తో ఓ క్యూట్ స్మైల్ ఇస్తూ ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.