30 weds 21 Ananya: పద్దతిగా 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ అనన్య.. ఎంత ముద్దుగుందో!

30 weds 21 Ananya: ఇటీవలే 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ విడుదలయ్యి ఏ రేంజ్ సూపర్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ లో నటించిన తెలుగు అమ్మాయి అనన్య తన నటనతో బాగా ఆకట్టుకుంది.