Home » photogallery » movies » 30 WEDS 21 ANANYA SENSATIONAL COMMENTS ON DREAM WITH ICON STAR ALLU ARJUN NR

30 weds 21 Ananya: 30 వెడ్స్ 21 పిల్లా మామూలుది కాదు.. చదువుకునే రోజుల్లోనే అల్లు అర్జున్ తో?

30 weds 21 Ananya: ఇటీవలే 30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్ విడుదల కాగా ఈ సిరీస్ ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. ఇక ఇందులో నటించిన తెలుగు అమ్మాయి అనన్య తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఒక్కసారికే తన నటనతో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.