Home » photogallery » movies »

2022 WILL BE THE MOST SPECIAL YEAR FOR MEGA FANS AND CHIRANJEEVI TO ALLU ARJUN RELEASING 15 MOVIES IN THE YEAR PK

Mega Family Movies in 2022: మెగా కుటుంబం నుంచి 14 సినిమాలు.. 2022 మెగా ఫెస్టివల్..

Mega Family movies 2022: మెగా కుటుంబం (Mega Family movies 2022) నుంచి కనీసం అరడజన్ సినిమాలైనా ఏడాదికి విడుదలవుతుంటాయి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు కాదు దాదాపు 10 మంది హీరోలున్నారు. అందులో సగం మంది హీరోలైనా కనీసం ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తుంటారు. కానీ 2022 మాత్రం మెగాభిమానులకు చాలా ప్రత్యేకం.