Home » photogallery » movies »

2022 INDIA BIGGEST DAY 1 GROSS MOVIES RRR KGF 2 BEAST TO SARKARU VAARI PAATA ACHARYA BHEEMLA NAYAK RADHE SHYAM TA

2022 India Biggest Day 1 Gross Movies : RRR,KGF 2,సర్కారు వారి పాట సహా ఫస్ట్ డే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ చిత్రాలు..

2022 India Biggest Day 1 Gross Movies : 2022లో నాలుగు నెలల కాలంలో పలు భారీ చిత్రాలు వివిధ భాషల్లో విడుదలయ్యాయి. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలే ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్‌లో ఉన్నాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ యేడాది హెయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డులకు ఎక్కింది. తాజాగా సర్కారు వారి పాట తెలుగులో ఫస్ట్ డే అత్యధిక కలెెక్షన్లు సాధించిన సినిమాలో జాబితా చేరింది.