హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bollywood 2021 : చివరి రెండు నెలల్లో బాలీవుడ్‌లో క్యూ కడుతున్న భారీ సినిమాలు.. సూర్యవంశీతో మొదలు కానున్న జాతర..

Bollywood 2021 : చివరి రెండు నెలల్లో బాలీవుడ్‌లో క్యూ కడుతున్న భారీ సినిమాలు.. సూర్యవంశీతో మొదలు కానున్న జాతర..

2020 Bollywood Up Coming Movies : కరోనా సెకండో వేవ్ దెబ్బతో దేశ వ్యాప్తంగా థియేటర్స్‌ మూత పడ్డాయి. పరిస్థితులు కుదడ పడుతుండటంతో విడతల వారీగా పలు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గుండె కాయ వంటి ముంబైలో మాత్రం పూర్తి స్థాయిలో థియటేర్స్‌ను తెరవలేదు. గత నెల 22న మహారాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్‌ను ఓపెన్ చేసారు . దీంతో ఇప్పటి వరకు థియేట్రికల్ రిలీజ్‌ కోసం వేచి చూస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా థియోటర్స్‌లో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు నెలల్లో ఇయర్ ఎండ్ వరకు థియేటర్స్‌లో సందడి చేయనున్న బాలీవుడ్ సినిమాలు ఇవే. 

Top Stories